Thursday, February 3, 2011

Subba Rao Pancha

"ఈ కాన్సెప్ట్ నా ఒరిజినల్ కాదు. నా మిత్రుడు రాజశేఖర్ చెప్తే, నేను దానిని కొంచం ఇమ్ప్రోవైజే చేశాను."

ఒక ఊరిలో, 'సుబ్బా రావు పంచ' అనే ధియేటర్ గనక ఉంటె, అక్కడ విడుదల అయ్యిన సినిమాలకి ప్రచారం ఎలా ఉంటుందో చూద్దాం రండి.

  • నేడే చుడండి సుబ్బా రావు పంచలో అతడు
  • తప్పక చుడండి సుబ్బరావు పంచలో మన్మధుడు
  • సుబ్బా రావు పంచలో భైరవ ద్వీపం
  • సుబ్బారావు పంచలో వస్తాడు నారాజు
  • సుబ్బారావు పంచలో అతనొక్కడే
  • సుబ్బారావు పంచలో ఒక్కడున్నాడు
  • సుబ్బారావు పంచలో అనుకోకుండా ఒక రోజు
  • సుబ్బారావు పంచలో అల మొదలైంది
  • సుబ్బారావు పంచలో హ్యాపీ డేస్
  • సుబ్బారావు పంచలో వర్షం
  • సుబ్బారావు పంచలో గాయం
  • సుబ్బారావు పంచలో సై
  • సుబ్బారావు పంచలో ఓయి
  • సుబ్బారావు పంచలో అల్లరి ప్రియుడు
  • సుబ్బారావు పంచలో పులి
  • సుబ్బారావు పంచలో చీమల దండు
  • సుబ్బారావు పంచలో అబ్బాయిగారు
  • సుబ్బారావు పంచలో కాష్మోర
  • సుబ్బారావు పంచలో ముత్త్యాల ముగ్గు
  • సుబ్బారావు పంచలో నిప్పు రవ్వ
  • సుబ్బారావు పంచలో బాణం
  • సుబ్బారావు పంచలో బంపర్ ఆఫర్
  • సుబ్బారావు పంచలో పున్నమి నాగు
  • సుబ్బారావు పంచలో అష్ట చమ్మ
  • సుబ్బారావు పంచలో జల్సా
  • సుబ్బారావు పంచలో కొత్త బంగారు లోకం
  • సుబ్బారావు పంచలో ఉల్లాసంగా ఉత్సాహంగా
  • సుబ్బారావు పంచలో ఆట
  • సుబ్బారావు పంచలో అది ఒక ఇది లే
  • సుబ్బారావు పంచలో భజంత్రీలు
  • సుబ్బారావు పంచలో ఎవడైతే నాకేంటి ?
  • సుబ్బారావు పంచలో అనకొండ  
ఇలా చాలా చెప్పుకోవచ్చు. ఇది చదివి మీరు కాసేపు నవ్వారు అని భావిస్తున్నాను.

- దీపక్ కారాముంగికర్

P.S. FULL CREDIT GOES TO THE ORIGINAL CREATOR OF THIS CONCEPT. I HAVE ONLY IMPROVISED IT.

3 comments:

Shekar said...

What about Raviteja's recent movie?

Ravi said...

subbarao pancha lo mirapakaya
subbarao pancha lo robo
subbarao pancha lo nenunnanu

GAYATRI said...

ROFL!!! :D