Wednesday, November 9, 2011

Telugu Poem: నువ్వు

నీ స్నేహం నా శ్వాస 
నీ సంతోషం నా ఆశ
నీ రాక నా పిలుపు
నీ స్పృహ నా మత్తు 
నీ నవ్వు నా సుఖం
నీ మాట నా వర్షం
నీ తోడు నా శక్తి 
నీ  స్వరం నా తృప్తి 
నీ అలక నా గ్రహణము 
నీ పరిమళం నా స్వర్గము 
నీ అందం నా సముద్రం
నీ బంధం నా తత్త్వం 

- దీపక్ కారాముంగికర్ 

5 comments:

Achala Gujjari said...

నీ అలక నా గ్రహణము
నీ పరిమళం నా స్వర్గము

Beautiful!!

Me Inc said...

నీ పరిమళం నా స్వర్గము
నీ అందం నా సముద్రం

Oh so Romantic !

VIJAY said...

నీ తోడు నా శక్తి.

ఈ వాక్యం బాగా నచ్చిందండి.
మీరు ఇలాగే రాయలని కొరుకుంటున్నాను.

Meena said...

Athi adbhutham!! Nee translation (in some places) na athyantha abhimaanamu!! :D

pavan said...

నీ మనసు తెలీడానికి
నా మనసు తేలికవడానికి
మనిషి అవగతమవడానికి
మాటలు కావాలా
నీ మౌనం చాలదు..!! something i got struck just reading ur poem